KNR: గంగాధర మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో దమ్మని రాము ఆధ్వర్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ తుది ఓటర్ జాబితా,పోలింగ్ కేంద్రాల జాబితాను అధికారులు బుధవారం ప్రదర్శించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ జీవన్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి, జూనియర్ అసిస్టెంట్ కిరణ్, టైపిస్ట్ సంతోష్ పాల్గొన్నారు.