GNTR: డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం తెనాలిలో బుధవారం సాయంత్రం వేడుకగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విభాగం కార్యదర్శి నాగరాజు మద్దిరాలకు నాయుడమ్మ స్మారక అవార్డును ప్రధానం చేశారు. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ ఎందరికో స్ఫూర్తినీయులని ఈ సందర్భంగా అన్నారు.