తూ.గో జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన డాక్యుమెంట్లను EPTS పోర్టల్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో టెలి కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. పెండింగ్లో ఉన్న రికార్డులను వెంటనే అప్లోడ్ చేయాలన్నారు.