SRPT: పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా బుధవారం హుజూర్ నగర్ పట్టణంలోని తెలంగాణ మైనార్టీ బాలికల కళాశాలలో విద్యార్థులకు బాలికల రక్షణ చట్టాల గురించి కోదాడ డీఎస్సీ శ్రీధర్ రెడ్డి అవగాహన కల్పించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పలు చట్టాల గురించి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు.