HYD: సికింద్రాబాద్ రైల్వే DRM డాక్టర్ గోపాలకృష్ణన్ బుధవారం బతుకమ్మ, దసరా పండగలను దృష్టిలో ఉంచుకుని ప్రయాణ ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్, చర్లపల్లి, కాచిగూడ, లింగంపల్లి రైల్వే స్టేషన్లకు ఆర్టీసీ సహకరించి సరిపడా బస్సులు నడపాలని, రైల్వే అధికారులు సైతం ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా డిమాండ్‌కు తగ్గట్లు చర్యలు చేపట్టాలన్నారు.