GNTR: వైసీపీ అధ్యక్షులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ని బుధవారం తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఆర్. రమేష్ యాదవ్ గమర్యాదపూర్వకంగా కలిశారు. వైసీపీ బీసీ విభాగం చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ, బీసీ సెల్ బలోపేతం, బీసీ వర్గాల అభ్యున్నతి కోసం చేపట్టవలసిన చర్యలపై జగన్మోహన్ రెడ్డితో చర్చించారు.