NZB: సాలూరలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు హత్యకు గురైంది. బోధన్ రూరల్ ఎస్పై మచ్చెందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సాలూర గ్రామానికి చెందిన కాటం నాగవ్వ(65) ను ఆమె మరిది గంగారం, కుటుంబసభ్యులు గొంతు నులిమి హత్య చేశారని. ఆమె ఆస్తి, బంగారం కోసం ఈ ఘాతుకానికి పాల్పడ్డారని. ఈ ఘటనపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.