ELR: జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధ్యక్షతన ఏలూరులో వయోవృద్ధుల చట్టాలపై బుధవారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. వృద్ధుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. పోలీస్ శాఖలో నోడల్ అధికారులు, ప్రతి స్టేషన్లో వాలంటరీ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అక్టోబర్ 1న వృద్ధుల దినోత్సవం నిర్వహించాలన్నారు.