WNP: జిల్లాలో హాస్టల్స్‌కు సరఫరాచేస్తున్న సన్నబియ్యంలో నాణ్యత పాటించాలని జిల్లా పౌర సంబంధాలశాఖ అధికారి సీతారాం సూచించారు. బుధవారం ఆయన MLS పాయింట్ ఇన్‌ఛార్జ్‌లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం దృష్టిలోపెట్టుకొని ప్రభుత్వం ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీలో అలసత్వ వహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.