PDPL: రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం సుల్తానాబాద్ మండలంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు తుది ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలు బుధవారం ప్రదర్శించారు. జడ్పీటీసీ, 13 ఎంపీటీసీ స్థానాలకు 39,200 మంది ఓటర్లు (పురుషులు 19,227, మహిళలు 19,973) ఉన్నారు. మొత్తం 74 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.