నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ ప్ర ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 17వ ఉపరాష్ట్రపతిగా ఆయన పదవీ భాద్యతలు చేపట్టనున్నారు. కాగా, జగదీప్ దన్ఖడ్ ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేసిన అనంతరం.. NDA అభ్యర్థిగా బరిలోకి దిగిన సీపీ రాధాకృష్ణన్ 452 ఓట్లతో విజయం సాధించారు.