NRPT: ప్రభుత్వం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదల ఆరోగ్యానికి భరోసనిస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అనారోగ్యానికి గురై చికిత్స పొందిన NRPT నియోజకవర్గంలోని పలువురి లబ్ధిదారులకు రూ.5 లక్షల విలువచేసే CMRF చెక్కులను బుధవారం మక్తల్లో మంత్రి అందజేశారు. ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉండదని మంత్రి స్పష్టం చేశారు.