VZM: సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ 150 వసంతాల వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజమండ్రి బిషఫ్ ఆర్థర్ ప్రసాద్ ప్రార్థన చేస్తూ 150 వసంత వేడుకల జ్ఞాపిక పలకాలను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే అధితి గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరై సిమ్స్ చర్చ్తో తనకున్న అనుభూతిని వ్యక్తపరిచారు. ఈసందర్బంగా సంఘమిత్ర డాక్టర్ ఆర్ఎస్ జాన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.