వరంగల్: బాలలపై జరుగుతున్న ఆకృత్యాలు, బాల్యవివాహాలు, అక్రమ దత్తత, భిక్షాటన వంటి అంశాలను అరికట్టేందుకు బాలల సంరక్షణ కమిటీని ఏర్పాటుచేయడం జరిగిందని ఖానాపూర్ ఎంపీడీవో సునీల్ కుమార్ తెలిపారు. బుధవారం బాలల సంరక్షణ కమిటిని ఏర్పాటుచేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. బాలల రక్షణకై చైల్డ్ టోల్ ఫ్రీ నంబర్ 1098 అందుబాటులో ఉంటుందన్నారు.