MBNR: పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరమ్ ఆధ్వర్యంలో ఊట్కూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెస్ బోర్డ్స్ పంపిణీ కార్యక్రమం సెప్టెంబర్ 11న ZPHSలో నిర్వహించబడనుంది. ఈ కార్యక్రమానికి ఎన్ఆర్ఐ రవిప్రకాశ్ మయిరెడ్డి, మహిపాల్ రెడ్డి, ఫార్మర్ శ్యామ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. మండలంలోని అన్ని పాఠశాలల HMలు హాజరు కావాలని కోరారు.