అన్నమయ్య: ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవ సందర్భంగా ఇవాళ మదనపల్లెలో విద్యార్థులు అవగాహన సదస్సు, చైతన్య ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమానికి టూ టౌన్ సీఐ కె, రాజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఐ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో 14416 ద్వారా తక్షణమే సైకియాట్రిస్ట్ సహాయం పొందవచ్చు అని తెలిపారు.