పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ మూవీ ఈ నెల 25న విడుదల కానుంది. అయితే ఇప్పటి వరకు ఈ మూవీ ప్రమోషన్స్‌కు సంబంధించి సరైన అప్డేట్స్ రాలేదు. దీంతో పవన్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. తమిళ, హిందీ భాషల్లో సరైన ప్లానింగ్స్ కనిపించడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా కేవలం తెలుగు వరకే ప్రభావం చూపించేలా ఉందని అంటున్నారు.