ఆసియా కప్‌లో టీమిండియా ఓపెనింగ్ జోడీగా అభిషేక్ శర్మ, గిల్ బరిలోకి దిగనున్నట్లు సమాచారం. చిన్ననాటి నుంచి మంచి స్నేహితులైన వీరిద్దరు U-14 నుంచే ఓపెనర్లుగా కలిసి ఆడుతున్నారు. అభిషేక్ దూకుడుగా ఆడుతూ బౌలర్లపై ఒత్తిడి పెంచితే, మరోవైపు గిల్ మాత్రం ప్రశాంతంగా.. క్లాసికల్ స్ట్రోక్స్‌తో పరుగులు సాధిస్తాడు. వీళ్ళిద్దరూ యువరాజ్ దగ్గర బ్యాటింగ్ మెళకువలు నేర్చుకోవడం విశేషం.