AP: గత ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్లు అప్పు చేస్తే.. తాము రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని సీఎం చంద్రబాబు చెప్పారు. మెగా డీఎస్సీ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. పెట్టుబడుల ద్వారా 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇదే తమ బ్రాండ్ అని అన్నారు. గతంలో చేపట్టిన యువగళానికి అర్థం ఇదేనన్నారు.