MNCL: జిల్లా కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి CPM ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణలో దేష్ ముఖ్, రజాకార్ల, భూస్వాముల ఆగడాలపై విరోచితమైన పోరాటం చేసిన మహిళా చాకలి ఐలమ్మ అన్నారు. ఐలమ్మ పోరాటాన్ని హిందూ,ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా BJP, RSS లు చిత్రీకరిస్తూన్నారు.