MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల ఎర్రకుంట చెరువును MRO కృష్ణ ఆధ్వర్యంలో అధికారులు పరిశీలించారు. చెరువుకు గండికొట్టి ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారనే పలువురి ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆదేశాలతో బుధవారం పరిశీలించారు. FTL,బఫర్ జోన్ 14ఎకరాల భూమి ఎర్రకుంట చెరువు విస్తరించి ఉందన్నారు. FTLలో రియల్ ఎస్టేట్ పోల్స్ తొలగిస్తామని,తాత్కాలికంగా గండిపూడ్చి వేస్తామన్నారు.