TG: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. కోజికోడ్-హైదరాబాద్ ఇండిగో విమానంలో ప్రయాణికురాలికి అస్వస్థత, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వెంటనే ఎయిర్‌పోర్టులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కానీ, చికిత్స పొందుతూ ప్రయాణికురాలు ముత్యాలలక్ష్మి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.