SRPT: రేపు సూర్యాపేట జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రైతులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. అవసరం అయితేనే బయటకు రావాలని తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోను కరెంట్ స్తంభాలు, పాత గోడల వద్ద ఉండొద్దనీ హెచ్చరించింది.