అన్నమయ్య: సీపీఐ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి క్రిష్ణప్ప, కార్యవర్గ సభ్యులు సాంబ, నియోజకవర్గ కార్యదర్శి మురళి తెలిపారు. మదనపల్లె సీపీఐ కార్యాలయంలో క్రిష్ణప్ప ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఎరువులు అందుబాటులో లేవని, రైతులకు సకాలంలో ఎరువులు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.