NGKL: తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నూతనంగా నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవనాన్ని బుధవారం ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి రవికుమార్ ఆయనను సన్మానించారు. ప్రభుత్వ ఆసుపత్రులను కాంగ్రెస్ ప్రభుత్వం బలోపేతం చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.