SDPT: నియోజకవర్గ నిరుద్యోగ యువతీ యువకులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు శుభవార్త చెప్పారు. సిద్దిపేటలో హరీష్ రావు ఆధ్వర్యంలో ఈ నెల 13న మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ సందర్భాంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క అడుగు బయటకు పెట్టండి.. మీ జీవిత ఆశయాన్ని సాధించుకోవాలన్నారు.