MNCL: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపట్టారు. హాజీపూర్ మండలం గుడిపేటలో చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.