NRPT: మండల ఉపాధ్యాయుల తరపున CRPలు భీమన్న, మహేష్, రాజశేఖర్ గౌడ్ గారి సేవలను కొనియాడుతూ వారికి ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ… విద్యార్థుల గుణాత్మక విద్యాభివృద్ధి, పాఠశాలల ప్రగతిలో వీరి కృషి అమూల్యమని పేర్కొన్నారు. విద్యా రంగాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో వీరి సేవలు చిరస్మరణీయమని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.