NGKL: అచ్చంపేట నియోజకవర్గం వ్యాప్తంగా రైతులకు ఏరియా కొరత లేకుండా చూడాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. బుధవారం అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల ఏవోలు, ఏఈవోలతో సమావేశం నిర్వహించారు. యూరియా బ్లాక్ మార్కెట్కు తరలించి అత్యధిక ధరలకు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.