SRPT: నల్గొండ జిల్లాలో స్పెషల్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న కే. సీతారామరావును రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ, సూర్యపేట జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్గా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో ఖాళీగా ఉన్న రెవెన్యూ అదనపు కలెక్టర్ పోస్టులో కే. సీతారామారావు నియమించినట్లు అధికారులు తెలిపారు.