TG: గ్రూప్-1 విషయంలో నిన్న CM రేవంత్ చేతగానితనం బయటపడిందని BRS నేత జగదీష్ రెడ్డి ఆరోపించారు. దీన్ని డైవర్ట్ చేయడానికి మళ్లీ ఫార్ములా ఈ కేసును తీసుకొచ్చారని అన్నారు. ఇలాంటి కేసులు పెట్టాలంటే రేవంత్ మీద ఈ రెండేళ్ల పాలనలో 100 పెట్టాలన్నారు. బెదిరించి మీడియాలో స్పేస్ ఆక్యుపై చేస్తాడేమో కానీ.. ప్రజల మనసులో చేయలేడన్నారు. రేవంత్ చేసిన తప్పుల నుంచి తప్పించుకోలేదని మండిపడ్డారు.