MBNR: జాతీయ మాల మహానాడు మహబూబ్నగర్ నియోజకవర్గ అధ్యక్షుడిగా యువ నాయకుడు ధర్పల్లి రాజు నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కోఆర్డినేటర్ బ్యాగరి వెంకటస్వామి ఆయనకు నియామక పత్రాన్ని మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో మాలల అభివృద్ధికి, మాలల హక్కుల సాధన కోసం కృషి చేయాలని పోరాటాలు చేయాలని సూచించారు.