KMM: ఎర్రుపాలెం మండలం మామునూరు గ్రామ పరిధిలోని వినీద్రమ్మ చెరువును మంగళవారం Dy.CM భట్టి విక్రమార్క ట్రాక్టర్ ద్వారా వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్న పర్యాటక అవకాశాలను సమీక్షించి, అభివృద్ధి దిశగా తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్కు ఆదేశించారు.