రాధాకృష్ణన్ మే 4, 1957రోజు తమిళనాడు రాష్ట్రం తిరుప్పూరులో జన్మించారు. ఈయన 17 ఏళ్ల వయస్సులోనే RSSలో చురుకైన సభ్యుడిగా ఉన్నారు. 1998, 1999లో ఎంపీగా కోయంబత్తూరు నుంచి గెలుపొందారు. 2004-2007వరకు తమిళనాడు BJP అధ్యక్షుడిగా పనిచేశారు. 2023-2024 వరకు జార్ఖండ్ గవర్నర్.. 2024 మార్చి నుంచి 2024 జూలై వరకు TG గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం మహారాష్ట్ర గవర్నర్ గా చేశారు.