SRCL: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఎనగందుల శ్రీనివాస్ మ్యాథ్స్‌లో పిహెచ్డి పట్టా పొంది గ్రామానికి వచ్చిన సందర్భంగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య, ఎల్లారెడ్డిపేట మాజీ జడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావులు అభినందించారు. శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మ్యాథ్స్‌లో డాక్టరేట్ పట్టా పొందారు.