AP: సెప్టెంబర్ 9, 2023.. సరిగా ఇదే రోజున చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ TDP X వేదికగా పోస్టు చేసింది. ‘ప్రతి తెలుగు వాడు తల్లడిల్లిన రోజు. ఓ నియంత చంద్రబాబుని అరెస్ట్ చేయించి, రాక్షస ఆనందం పొందిన రోజు. అక్రమ అరెస్ట్‌కి నిరసనగా పౌర సమాజం భగ్గుమంది. నియంత జగన్‌పై జనం శాంతియుతంగా పోరాడారు. ప్రజలు నిజాన్ని గెలిపించారు’ అని పేర్కొంది.