VSP: గాజువాక జోన్ 72వ వార్డుపరిధి చినగంట్యాడ శ్మశాన వాటికలో రూ. కోటి 50 లక్షల నిధులతో ఎలక్ట్రికల్ క్రిమిటోరీయం భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని, భవన నిర్మాణ స్లాబ్ పనులు పూర్తి చేసామని వార్డు కార్పొరేటర్ ఏ.జె. స్టాలిన్ తెలిపారు. అనంతరం స్టాలిన్ మాట్లాడుతూ.. ఎలక్ట్రికల్ క్రిమిటోరీయం ద్వారా శవాలు బూడిద అవుతాయని అన్నారు.