JGL: ఈనెల 30న రిటైర్మెంట్ కానున్న జగిత్యాల ధరూర్ క్యాంప్ PS HM ఐల్నేనని నరేందర్ రావును తెలంగాణ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలోకరీంనగర్ ఎమ్మెల్సీ చిన్న మెయిల్ అంజిరెడ్డి చేతుల మీదుగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు అడ్లగట్ల గంగాధర్, జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు, గడ్డం మహిపాల్ రెడ్డి, యాదవ పాల్గొన్నారు.