NRML: భైంసా గోపాల్ రావు డిగ్రీ కళాశాల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు మంగళవారం మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావు పటేల్‌ను కలిశారు. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాలలో నెలకొన్న సమస్యలపై వివరించి, నిధులు మంజూరు చేయాలనీ కోరారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు. స్పందించిన మాజీ ఎమ్మెల్యే మంత్రుల దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు.