VSP: కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకి సమన్యాయంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు అన్నారు. మంగళవారం పరవాడ మరిడిమాంబ కళ్యాణ మండపంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ అనుబంధ సంస్థ పరవాడ న్యూ ప్రెస్ క్లబ్ ఆరో వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు.