NZB: ముప్కాల్ మండలం కొత్తపల్లిలో ఎన్ఆర్ఆజీఎస్ నిధుల నుంచి మంజూరైన నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి మంగళవారం కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. నూతన గ్రామపంచాయతీ మంజూరైనందుకు గ్రామస్థులు సీఎం రేవంత్ రెడ్డి, సునీల్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
Tags :