NDL: శ్రీశైలంలో అనకాపల్లి జిల్లాకు చెందిన యువతికి పోలీసులు ఇవాళ కౌన్సెలింగ్ నిర్వహించారు. సీఐ జి. ప్రసాద రావు వివరాల మేరకు. తిట్టి మల్లికా ఓ వ్యక్తికి రూ. 80 వేలు అప్పు ఇచ్చి ఆ వ్యక్తి తిరిగి చెల్లించకపోవడంతో మనస్తాపానికి గురై శ్రీశైలానికి వచ్చారు. అక్కడి పోలీసులతో మాట్లాడి వైజాగ్ బస్సు టికెట్ బుక్ చేసి ఆమెను పంపించామని తెలిపారు.