ELR: పేదల వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. మంగళవారం నూజివీడులోని ఆయన కార్యాలయంలో ఆగిరిపల్లి మండలం కొత్త ఎదర గ్రామానికి చెందిన బెక్కం మంగాకుమారికి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం రూ.50 వేలు విలువైన LOC పత్రాలను మంత్రి పార్థసారధి అందచేశారు.