ADB: రిమ్స్‌కు కొన్ని సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న డా. రాథోడ్ జైసింగ్‌తోపాటు ఇటీవల రిమ్స్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టిన డా. తానాజీ జాడేను పలువురు యువకులు సన్మానించారు. మంగళవారం డైరెక్టర్ ఛాంబర్లో పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు.