ADB: తెలంగాణ భాషకు ఎంతో ప్రాముఖ్యత ఉందని జిల్లా ప్రభుత్వ ఆర్ట్స్, కామర్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అథిక్ భేగం అన్నారు. నేడు కాళోజీ జయంతి సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రిన్సిపల్ తెలంగాణ భాష ప్రాముఖ్యత, వ్యవహార తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.