W.G: పాలకొల్లులో మంగళవారం టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నూతన 108 వాహనాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. 108 సిబ్బంది నిర్వీనామ కృషితో క్షతగాత్రులు, రోగులను సకాలంలో హాస్పిటల్కి తరలిస్తున్నారన్నారు. ఈ సేవలను మరింతగా అందించేందుకు జిల్లాకు 11 నూతన 108 వాహనాలు రావడం సంతోషించ దగ్గ విషయం అన్నారు.