MBNR: కర్మయోగి అభియాన్ మిషన్ పథకంపై మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో మిషన్ భగీరథ విద్య, వైద్య డీఆర్డీవో గిరిజన సంక్షేమ, మహిళా సంక్షేమ అటవీ అధికారులతో కలెక్టర్ విజయేందిర బోయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజనులకు సాధికారత కల్పించడం, ప్రతిస్పందనాత్మక పాలనను బలోపేతం చేయడం కర్మయోగి అభియాన్ మిషన్ ఉద్దేశమని అన్నారు.