KMR: పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో ఉన్న లెక్చరర్ కవిత నివాసంలో బ్రహ్మ కమలం పువ్వు వికసించింది. సాధారణంగా మంగళవారం రాత్రిపూట మాత్రమే వికసించే ఈ అరుదైన పువ్వును చూసేందుకు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బ్రహ్మ కమలం వికసించడం శుభసూచకంగా భావించి అందరూ దానిని ఆసక్తిగా తిలకించారు.