AP: అనంతపురంలో కూటమి పార్టీల బహిరంగ సభ ప్రారంభం అయింది. ఈ సభకు ప్రజలు పోటెత్తారు. ఈ కార్యాక్రమానికి సీఎం చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ‘సూపర్ 6 సూపర్ హిట్’ పేరిట టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అధికారం చేపట్టాక 3 పార్టీలు కలిసి నిర్వహిస్తున్న మొదటి సభ.