TPT: నలందానగర్‌లో ఏర్పాటు చేసిన ISPS డేటా సైన్స్ సెంటర్, సి. రావు సెమినార్ హాల్ని ఇవాళ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. స్టాటిస్టిక్స్ కన్సల్టెన్సీ సెల్, ప్రొఫెసర్ పి.సి. మహలనోబిస్ కంప్యూటర్ లాబొరేటరీ,సెల్ఫ్ స్టడీ లైబ్రరీ, రూఫ్ గార్డెన్‌ని సందర్శించారు. స్టడీ లైబ్రరీలో విద్యార్థుల వసతుల గురించి ప్రెసిడెంట్ రాజశేఖరరెడ్డి కలెక్టర్‌కి వివరించారు.